Header Banner

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు! ఆ మార్గంలో రాకపోకలు బంద్!

  Mon May 19, 2025 08:10        India

రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వాతావరణంలో భిన్నమైన వాతావరణం(Weather) నెలకొంటుంది. పగలంతా ఎండలు దంచికొట్టగా.. సాయంత్రం కాగానే భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు (Rains) కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాపు నీరు(Rain Water) ఇళ్లలోకి చేరిపోయింది. కొన్ని కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

 

ఈ భారీ వర్షాల నేపథ్యంలో కర్నూలు జిల్లా(Kurnool) హాలహర్వి మండలం చింతకుంట గ్రామ శివారులో కట్రవంక వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు ఉధృతి పెరగడంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కర్ణాటక (Karnataka) రాష్ట్రాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇటీవల ఎగువన భారీ వర్షం(Heavy Rain) కురవడంతో వాగు ఉప్పొంగుతుంది. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా.. చింతకుంటలో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు. వంతెన (bridge)పై నీటి ప్రవాహం పెరగడంతో ఒకటి, రెండు రోజులపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల విభజన! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి!

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi HeavyRains #AndhraPradeshRains #KurnoolWeather #ChintakuntaFloods #APRainAlert #Monsoon2025